Home » NTR New Movie
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా తారక్ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్..