Home » NTR Shatha Jayanthi
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఇప్పటికే నిర్వహించిన పలు కార్యక్రమాలకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. తాజాగా ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ నటించిన డివోషినల్ సినిమాలలోని కొన్ని సినిమాలని ఉచితంగా ప్రదర్శించనున్నారు.