NTR Speech in Amigos Pre Release Event

    NTR Speech : NTR30 అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్..

    February 5, 2023 / 10:01 PM IST

    చివరగా అందరూ ఎన్టీఆర్ 30 అప్డేట్ అడగడంతో దాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది.

10TV Telugu News