Home » NTR Speech in Brahmastra Pressmeet
బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''ముందుగా అభిమానులందరికి క్షమాపణలు. ఈ బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని ఎంతో ఆర్భాటంగా చేద్దాం అనుకున్నాం. దీనికి అన్ని రెడీ చేశారు.కానీ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసులంతా బిజీగా ఉండటం వల్ల............