-
Home » NTR Statue Inauguration
NTR Statue Inauguration
నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ
January 14, 2025 / 12:11 PM IST
సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం నారావారిపల్లెలో పర్యటిస్తున్న చంద్రబాబు.. గంగమ్మ, నాగాలమ్మకు పూజలు చేశారు.