Home » NTR Statue Issue
సినీ నటి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందించింది. ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే తనను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి అంది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకి వచ్చింది.