Home » ntr upcoming film
ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కూడా వరసగా అదేస్థాయిలో పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ తన మార్కెట్ పెంచుకొనే పనిలో ఉన్నాడు.