Home » NTR US Vacation
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు కొర�