Home » NTR
టాలీవుడ్లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్‌లో తారక్ తర్వాతే ఎవరైనా.. ఐతే ఇప్పుడు అదే ఫ్యాన్స్ తారక్‌కు పెద్ద తలనొప్పిగా మారారట.
ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ ప్రభాస్ కలిసి ఒక సినిమా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా హాలీవుడ్ మీడియాతో తెలియజేశాడు.
ఎన్టీఆర్ దేవర సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటించబోతుంది. ఇక కేవలం 10 నిముషాలు రోల్ కోసం అర్హకి ఇస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఎన్టీఆర్ బామ్మర్ది, ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నయన్ సారిక హీరోయిన్ గా కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
నార్నె నితిన్ కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్ఛేసారు. హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది సమాచారం.
మన తెలుగు నెటిజన్లు కూడా థ్రెడ్స్ యాప్ ను తెగ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోల్లో మొదటగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని అభిమానులని ఖుషి చేశారు.
తాజాగా ఆస్కార్ సంస్థ అకాడమీ 398 మంది కొత్తవాళ్లను సభ్యులుగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్స్ పంపించింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళే కావడం గమనార్హం.
ఎన్టీఆర్ అభిమాని మరణం పై సినీ, రాజకీయ ప్రముఖులు ట్వీట్స్. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు దీని పై స్పందిస్తూ.. శ్యామ్ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు.
ఇటీవల శంషాబాద్ ఏరియాలో భారీ సెట్ వేసి దేవర సినిమా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
ఎన్నిరోజులు గడుస్తున్నా RRR, నాటు నాటు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మోదీ వైట్ హౌస్ లో నాటు నాటు గురించి..