Home » NTR
ఈ రెండు సినిమాల్లో ఎంత మన తెలుగు హీరోలు ఉన్నా, వేరే హీరోలకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా ఇవి రెండూ డబ్బింగ్ సినిమాలే.
బాలీవుడ్లోకి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ వార్ 2తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
నిన్న జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా ఆరు నిమిషాల స్పెషల్ మాషప్ వీడియోని తయారుచేసారు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ. ఈ వీడియో అదిరిపోవడంతో ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
వార్ 2ని ఒక హిందీ సినిమాగానే తెలుగులో చూస్తున్నారు.
10 టీవీ ప్రతినిధి పలువురు ఫ్యాన్స్ ని ఇంటర్వ్యూ చేయగా ఓ మూగ అభిమాని కనిపించారు.
నేడు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ తన మొదటి అభిమానిని పరిచయం చేసాడు.
నేడు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో స్పెషల్ గా కనిపించారు.
నేడు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.