Home » NTR30 Movie
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన పుట్టినరోజున ఈ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో చేయబోయే సినిమా రానుండగా, 31వ చి