NTR30 with Buchi Babu not Koratala

    NTR30: కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా.. తారక్ షాకింగ్ డెసిషన్!

    September 25, 2022 / 01:09 PM IST

    "ఆర్ఆర్ఆర్"తో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న తారక్, రాంచరణ్ లు.. వారి తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్, సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో ఒక సినిమా మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ జరుపు�

10TV Telugu News