Home » Nubia Z60 Fold Fold Sale
Nubia Z60 Fold Specifications : నుబియా నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్కు ముందే ఫీచర్లు లీక్ అయ్యాయి. భారీ బ్యాటరీతో రానుందని లీక్ డేటా సూచిస్తోంది.