Home » nuclear attack launch
ప్రపంచ దేశాలు సొంత అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఆ అణ్వాయుధాలను ఎప్పడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించడానికి వీలుంటుందా? అణుబాంబుల ప్రయోగానికి ఎవరి అనుమతి కావాలి.