-
Home » Nudity Protection
Nudity Protection
Nudity Protection: మహిళల సేఫ్టీ కోసం ఇన్స్టాగ్రామ్లో ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ ఫీచర్.. డెవలప్ చేస్తున్న ‘మెటా’
September 25, 2022 / 09:42 AM IST
మహిళలు, యూజర్ల సేఫ్టీ కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ రూపొందిస్తోంది. ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అసభ్యకరమైన, న్యూడ్ ఫొటోలు తమ చాట్లో కనిపించకుండా చేయవచ్చు.