Home » Nukes
గాజాలో హమాస్, తరువాత లెబనాన్లో హిజ్బుల్లా, ఇప్పుడు సిరియాలో అసద్ చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలతో తమ మిత్రులు బలహీనపడిపోతున్నారన్న భావన ఇరాన్లో ఉంది.
కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణుబాంబులు, అణ్వాయుధాలు అవసరం లేదని, ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమై, రెండు దేశాలు ప్రశాంతగా మారితే, రెండు దేశాల మధ్య విభేదాలు అనేవే ఉండవని అన్నారు ఇమ్రాన్ ఖాన్.