number 199

    అసన్‌సోల్‌లో ఉద్రిక్తత : BJP – TMC వర్గాల ఘర్షణ

    April 29, 2019 / 04:11 AM IST

    వెస్ట్ బెంగాల్‌లో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి. అసన్ సోల్ 199 పోలింగ్ బూత్ వద్ద BJP – TMC నేతలు ఘర్షణకు దిగారు. వీరిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలు ప్రయత్నించాయ�

10TV Telugu News