Home » Nurse Gang Raped
ఛత్తీస్గడ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై 17ఏళ్ల యువకుడితో సహా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరించారు.
ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్త్రీకి రక్షణ లభించడం లేదు.