Home » Nushrratt Bharuccha looks like angel in Silver Dress
బాలీవుడ్ భామ నుష్రత్ భరూచా ఇటీవలే రామ్ సేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాజాగా ఇలా సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిపించింది.