Home » Nushrratt Bharuccha Photos
బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా.. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఛత్రపతి రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది.