Home » Nusrat Jahan Dances
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ NUSRAT JAHAN కోల్‌కతాలో జరిగిన దుర్గమ్మ పూజలో మెరిశారు. సంప్రదాయ వాయిద్యాలు మోగుతున్న వేళ డ్యాన్స్ చేస్తూ.. వెస్ట్ బెంగాల్ సందడిగా జరుపుకునే పండుగను ఎంజాయ్ చేశారు. 2నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఇంగ్లీష్ మీడియా పోస్టు చేసింద