Home » Nutri Gardens
మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలో 1,622 గ్రామాల్లో నాణ్యమైన కూరగాయలు అందించే పైలట్ ప్రాజెక్టుగా ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సేంద్రియసాగు మొదలైంది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుక