Nutritional strategies to optimize dairy cattle

    Inflammation In Cattle : పశువుల్లో పొదుగువాపును అరికట్టే చర్యలు

    May 3, 2023 / 08:51 AM IST

    పశువుల్లో సోకే వ్యాధులు అతి ప్రమాధకరమైంది పొదుగువాపు వ్యాధి.  ఈ వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి నివారించకపోతే, రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి పశువు కోలుకోవటం కూడా చాలా కష్టమవుతుంది.

10TV Telugu News