Home » Nutritional Value
తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.
మాంసంతో పోలిస్తే పల్లీల్లోనే అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఈ పల్లీలను మితంగానే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.