తరుణ్, శ్రియ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా AMB సినిమాస్లో స్పెషల్ షో వేసి, సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో తరుణ్ మాట్లాడుతూ..'' సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమా యూట్యూబ్ లో చూస్తాను. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే ఎప్పటికీ బోర్ కొట్టవు.................
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''రవికిశోర్ కి నేనెన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను చెప్పిన ప్రతి కథ విన్నారు. నువ్వే కావాలి సినిమా కథని మద్రాస్ లో చెప్పినప్పుడు విన్నారు. నేను స్వయంవరం సినిమా రాసిన తర్వాత నాకు అవకాశాలు లేకపోతే ఇంటికెళ్
తరుణ్, శ్రియ జంటగా స్రవంతి రవికిశోర్ బ్యానర్లో త్రివిక్రమ్ మొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా నువ్వే నువ్వే నేటికి 20 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా సినిమా సమయంలో కొన్ని వర్కింగ్ స్టిల్స్.