-
Home » Nuvvu Nenu
Nuvvu Nenu
ఇంద్ర సినిమాలో నటించిన నటి.. ఉదయ్ కిరణ్ మూవీలో హీరోయిన్గా చేయాల్సింది.. కానీ..
April 4, 2024 / 04:52 PM IST
చిరంజీవి ఇంద్ర సినిమాలో నటించిన నటిని ఉదయ్ కిరణ్ కి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను కాదని వేరే నటిని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ నటి ఎవరు..? అసలేమైంది..?
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. 'నువ్వు నేను' రీ రిలీజ్.. ఎప్పుడంటే?
March 18, 2024 / 08:45 PM IST
ఉదయ్ కిరణ్ ని మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం వచ్చింది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది.