-
Home » Nuvvu Nenu Re Release
Nuvvu Nenu Re Release
ఉదయ్ కిరణ్కి చిరంజీవే గాడ్ ఫాదర్.. మరోసారి ఆ ఇష్యూపై మాట్లాడిన ఉదయ్ కిరణ్ సోదరి..
March 26, 2024 / 09:47 AM IST
ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. గతంలో కూడా చిరంజీవి - ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి మాట్లాడిన ఈవిడ తాజాగా మరోసారి ఈ ఇష్యూ మీద మాట్లాడింది.
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. 'నువ్వు నేను' రీ రిలీజ్.. ఎప్పుడంటే?
March 18, 2024 / 08:45 PM IST
ఉదయ్ కిరణ్ ని మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం వచ్చింది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది.