Home » NZ vs SL Match Prediction
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరిగే న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది. దీంతో న్యూజిలాండ్ జట్లుకు వరుణుడు భయం పట్టుకుంది.