Home » Obesity and Cancer
ఇన్ఫ్లమేషన్ , ఇన్సులిన్ మధ్య లింక్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్ సంక్లిష్టమైనది. స్థూలకాయం వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ శరీరం ఇన్సులిన్‌కి సరిగ్గా స్పందించకుండా చేస్తుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.