Home » Obituary
తనపై బాంబులు వేస్తేనే భయపడలేదు..సీఎం జగన్‌కు భయపడుతానా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. భయం అంటే తెలియని వ్యక్తి కోడెల అని, కోడెలది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు చంద్రబాబు. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం గుంటూరు జిల్లాలో నరసరావ
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�