obscenely spoke

    Babu Mohan : బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో రెచ్చిపోయిన బాబూమోహన్..

    February 7, 2023 / 11:40 AM IST

    మాజీ మంత్రి, బీజేపీ నేత, సినీ నటుడు బాబూమోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై బూతు పురాణం అందుకున్న ఆడియో ఒకటి సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నే బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమ�

10TV Telugu News