Home » ocean waves
సాధారణంగా 7.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే వెంటనే హెచ్చరికలు ఇస్తారు. అయితే ప్రతి సముద్రపు భూకంపం సునామీకి దారితీయదు. కేవలం నిలువుగా కదిలే, తక్కువ లోతులో సంభవించే భూకంపాలే సునామీకి దారితీస్తాయి.
మొదటిసారి సముద్రాన్ని చూసిన ఓ పసిపిల్లాడి మోములో ఆనందం అంతా ఇంతా కాదు. ఏదో అద్భుతాన్నిచూసినట్లుగా ఆ పిలల్ాడు వావ్..వావ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సముద్రం నుంచి చూపు తిప్పుకోకుండా అంటూన్న వీడియో వైరల్ గా మారింది.
ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సముద్రపు అలలతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.