Home » October 8
హర్యానాలోని రోహ్‌టక్ రైల్వే స్టేషన్‌కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చ