Home » October movies
అక్టోబర్ మొదటివారంలో సినిమాల సందడి ఫుల్ గా ఉండనుంది. ఈ వారం ఏకంగా చిన్న, మీడియం సినిమాలు అన్ని కలిపి దాదాపు అరడజను పైనే రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ఈ ఏడాది కూడా నేషనల్ సినిమా డే నాడు మల్టీప్లెక్స్‌లలో సినిమాని తక్కువ ధరకే చూడవచ్చు.