Home » Odela 2 Movie
ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగితే పార్ట్ 2 ఆత్మ, దేవుడు అని సాగుతుంది.
ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా తమన్నా నటిస్తున్న ఓదెల 2 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు,
ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ 'ఓదెల 2' రానుంది. కానీ ఈ సారి హెబ్బా పటేల్ ని పక్కన పెట్టి తమన్నాని మెయిన్ లీడ్ లోకి తీసుకున్నారు