-
Home » ODI Champions trophy
ODI Champions trophy
గంభీర్‌కు బీసీసీఐ షాక్.. అందుకు విదేశీయుడు వద్దు.. మనోడే ముద్దు..!
July 12, 2024 / 12:04 AM IST
భారత మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని ఆసక్తి కనబరిచాడు. కానీ, బోర్డు అతనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరును గంభీర్ సూచించగా బీసీసీఐ అందుకు తిరస్కరించింది.