Home » ODI Cricket sixes
టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే ఫార్మాట్లో 3వేల సిక్సులు దాటిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు ఈ ఘనత సాధించింది.