Home » ODI squad
‘‘ట్రైనింగ్ సెషన్ లో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. బెంగళూరులోని ఎన్సీఏలో బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో అతడు ఉన్నాడు. మూడు మ్యాచుల సిరీస్ లో ఆడడం లేదు. దీంతో షమీ స్థానంలో ఉమ్రాన్ ను స్క్వాడ్ లోకి తీసుకోవాలని ఆలియండియా సీనియర
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశార