Home » ODI World Cup2023
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో నెదర్లాండ్స్ తలపడుతోంది.
భారత్ వర్సెస్ ఆప్గాన్ మ్యాచ్ ప్రారంభం నుంచి అరుణ్ జైట్లీ మైదానంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మినహా.. మిగిలిన సమయంలో కోహ్లీ నామస్మరణతో మోరమోగిపోయింది.