odisha Authorities dug the road

    Andhra-Odisha Boarder: సరిహద్దు బంద్.. రోడ్డునే తవ్వేసిన అధికారులు!

    May 9, 2021 / 04:56 PM IST

    కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉండగా ఆయా ప్రభుత్వాలు కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక�

10TV Telugu News