Home » Odisha For 14 Days
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు క్వారంటైన్లో ఉండాలని గతంలో పలు రాష్ట్రాలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వారి విషయంలో ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది ఒడి