Home » Odisha Government
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
నెలవారీ పింఛను ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులను చేర్చాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక భద్రత, వికలాంగ ప్రజా సాధికారత (ఎస్ఎస్ఇపిడి) మంత్రి అశోక్ పాండా ఈ మేరకు ప్రకటన చేశారు. నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగ�