Home » Odisha Health Minister Naba Das
ఒడిశాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఏకంగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్దాస్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడం ద్వారా మంత్రికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది మంత్రిని చ�