Home » Odisha Vaccination
ఒడిశా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిపింది. సోమవారం ఒక్కరోజులోనే 40లక్షల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. గతంలో జూన్ 21న 33లక్షల 20వేల మందకి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు.