-
Home » off beat news
off beat news
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెన్ను.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు?
October 12, 2023 / 06:09 PM IST
1010 డైమండ్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫౌంటెన్ పెన్ 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఈ పెన్నులో అనేక వందల వజ్రాలు కూడా పొందుపరచబడ్డాయి.