offering exclusive discounts

    Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఇవే!

    July 26, 2021 / 01:34 PM IST

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ రెండురోజుల Long Prime Day Sale మొదలైంది. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. HDFC Bank Credit Cards, HDFC Debit Cards ద్వారా కొనుగోలు చేసే అన్నింటిపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

10TV Telugu News