Home » Office bubbles
హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో ఉన్న స్థలాలను ఐటీ సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆఫీస్ బబుల్స్ పేరుతో ఐటీ కంపెనీలకు స్థలాలను కేటాయించి, అద్దెలు వసూలు చేయాలని ప్రతిపాదించింది. మెట్రో స్టేషన్లలో ఆఫీసులు, మాల్స్ ఏర్