Home » official data
Delhi: జాతీయ రాజధాని ఢిల్లీలో ఒక్క నెలలోనే 2వేల 364 కరోనా మృతులు సంభవించాయి. అక్టోబర్ 28నుంచి తీసుకున్న డేటా ఆధారంగా రోజుకు 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక సమాచారం. బుధవారం 99మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతులు 8వేల 720కు చేరాయి. నవంబర్ 19న సి�
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ప్రారంభంలో ఇటలీ కరోనా కేసులతో తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూనే ఉన్నాయి. కరోనా అధికారిక లెక్కల్లో అసలైన గణాంకాలకు సరిపోలడం లేదు. ఇటలీలో దాదాపు 1.5 మిల�