Home » Official Language
హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని కోరింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించేలా తెలుగుకు మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్లో ‘తెలుగు’కు అధికార భాషా హోదా కల్పిస్తూ అక్కడి మమతా బెనర్జీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తి