Home » official Realme India Support
రియల్ మి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాధిత యూజర్ ఫిర్యాదు చేశాడు. స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మి (Realme XT) స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనపై స్పందించింది.